హోటల్ బయట ఎంగిలాకుల్లో పచ్చడి అంతా collect చేసి car boot sale లో అమ్మేసే కక్కుర్తి ఎదవా..
చిరిగిపోయిన కాగితాలు తగలెట్టి చిత్రాన్నం చెయ్యొచ్చా అని ఆలోచించే ఛండాలపు ఎదవా..
కళ్ళు దొబ్బేసిన కరుణానిధిలా ఆ చూపెంట్రా కుంఖా...
obesity వచ్చిన obama లాగ ఆ బాడీ ఏంట్రా.. జాకెట్ వేసుకున్న జాంబవంతుడిలా ఆ వాలకం నువ్వూ ...
శిబు సోరెన్ కి personal barber గ పని చెయ్యాలనే ఆశయంతో IAS post వదులుకున్నావు కదరా .. అంట్ల వెధవా..
KCR కి VCR కి తేడా తెలియని తింగరి సన్నాసి.. రామోజీ కి కాళోజి కి తేడా తెలియని కంకర వెధవా..
లంగా కట్టుకున్న లగడపాటి లాగా ఆ అవతారం ఎంటిరా??? Sonia Sania ఒకటే అనుకునే సుంఠ...
toilet brush ని కూడా godzilla కి toothbrush అని చెప్పి అమ్మడానికి try చేసే పాకీ వెధవా..
hair dye.. costly అని.. boot polish తో తలకు రంగు వేసుకునే తల మాసినోడా...
పిల్లలు వాడేసిన nappy ని B side వాడొచ్చు కదా అని ఆలోచించే అక్కు పక్షి..
£1 కి 500 గుండు సూదుల packet కొని.. అందులో 499 ఉన్నాయి అని poundland వాడితో గొడవ పెట్టుకుని refund అడిగే అప్రాచ్యుడా...
కుంకుం పువ్వు లోనించి కుంకుం వస్తుంది అనుకునే కు౦కాక్షి...
DVD వేలుకి తగిలించుకుని సుదర్శన చక్రం ఉన్న శ్రీ కృష్ణుడిలా ఆ feeling ఏంట్రా..
12 గంటలు నిద్రపోయి ఇప్పుడే లేచి.. ఊరంతా పరిగెత్తినట్లు అలుపు తీర్చుకునే సోంబేరి..
దేవెగౌడ తో పోటీ పడి నిద్రపోయే దరిద్రుడా..
pizza లో పచ్చడి, pasta లో పప్పులపొడి వేసుకుని తినే పాచి పళ్ళ వెధవా ..
మురిగిపోయిన మజ్జిగ పులుసు ఫేసు..నువ్వు... నీ మొహం మీద కుక్క కూడా కాలేత్తడానికి సిగ్గుపడుతుంది.. ఛి. ఛి..
.
.
ఇవన్నీ .. మన భారత దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు మనసారా అంకితం..